Jump to content

between: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: az:between
పంక్తి 19: పంక్తి 19:


[[ar:between]]
[[ar:between]]
[[az:between]]
[[chr:between]]
[[chr:between]]
[[cs:between]]
[[cs:between]]

20:41, 19 జనవరి 2014 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విభక్తి ప్రత్యయం, నడమ, మధ్య, సందున.

  • Is there any difference between this and thatదీనికిన్ని దానికిన్ని యేదైనా భేదముకద్దా.
  • something has got between నడమ యేదోవకటి వున్నది.
  • between us we have managed it వాడోనేనో మెట్టుకుదాన్ని సాధించినాము.
  • the disagreement between their statements వాడు వీడు చెప్పినదాంట్లో వుండే అసంగతముdid you hear what passed between them వారికి వీరికి జరిగినది విన్నావా? between the twohouses ఆ రెండిండ్ల నడమ.
  • the business between him and me వాడికి నాకు వుండే వ్యవహారము.
  • between you and me he is a drunkard వాడు తాగుబోతు యీమాట మనయిద్దరిలోనే వుండవలసినది.
  • you must settle this between yourselves దాన్ని మీలోమీరు తీర్చుకోవలసింది.
  • he reads Telugu and writes between whiles తెలుగు చదువుతాడు యెడవేళలో వ్రాస్తాడు.
  • between whiles అప్పుడప్పుడు, మధ్యమధ్య.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=between&oldid=467003" నుండి వెలికితీశారు