no
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, లేదు, కాదు, లేరు, కారు, లేను,కాను.
- &c.
- he neither answered yes nor no కద్దనడు, లేదనడు.
- there was no reason to pay the money ఆ రూకలు చెల్లించవలసినది లేదు.
- he felt no pity for them వాడు వాండ్లకు అయ్యో అనలేదు.
- he has no sense వాడికి బుద్ధి మట్టు.
- I desire no more నే నడిగేది యింతే, నేను అధికము కోర లేదు.
- no one యెవరున్ను లేదు.
- no man can say so యెవడున్ను అట్లా అనలేడు.
- do they sell cloth? no బట్టలు అమ్ముతారా,లేదు.
- there was no teaching him this యిది వాడికి నేర్పేటందుకు కాకపోయినది, యిది వాడికి నేర్పడము అసాధ్యము.
- no such thing యెంత మాత్రము లేదు, యెంత మాత్రము కాదు.
- he is no more వాడు యికను లేడు,అనగా చచ్చినాడు.
- no more! యింక అక్కర లేదు.
- no thank you నాకు వద్దు.
- no where యెక్కడా లేదు.
- Gods that are no లేనిపోని దేవతలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).