blow
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, విశేషణం, వూదుట.
- the explosion blew him over the wall రంజకము అంటుకొని వాణ్ని గోడకు అవతలవేసినది.
- He blew the conch or horn శంఖమును పూరించినాడు, కొమ్ము వూదినాడు.
- He blew his nose ముక్కు చీదినాడు.
- He blew his brains out తల మెదడు చెదిరేటట్టు పిస్తోలుతో తలను కాల్చుకొన్నాడు.
- He blew the light out దీపమును వూదివేసినాడు.
- they blew him away from the mouth of a gun వాణ్ని ఫిరంగి వాత పెట్టినారు.
- the wind blew the papers away ఆ కాకితాలు ఘాలికికొట్టుకొని పోయినవి.
- He was blown up with pride గర్వముచేత వుబ్బినాడు.
- He was blown up with drinking నిండానీళ్ళు తాగివుబ్బినాడు.
- the house was blown up ఆ యింటికింద రంజకము పెట్టి కాల్చిబోర్ల తోసినారు.
- He blew up the bladder వుచ్చబుడ్డను వుబ్బేటట్టు వూదినాడు, they blew up his passion వాడికిమరిన్ని ఆగ్రహము వచ్చేటట్టు చేసినారు.
- His character was much blown upon వాడిపేరు నిండా చెడిపోయినది.
- the flesh was blown or fly blown ఆ మాంసము పాసిపోయినది యీటిబట్టినది.
- blowing weather యీదర ఘాలి కొట్టే కాలము.
- క్రియ, నామవాచకం, ఘాలికొట్టుట, విసురుట.
- which way was the wind blowing? యేఘాలికొట్టుతూ వున్నది? the storm blew over ఘాలివాన తేలిపోయినది.
- the paper blew away ఆ కాకితము ఘాలికి కొట్టుకొని పోయినది, or to bloom పూచుట, వికసించుట.
- Roses blow in May మే నెలలో రోజా పువ్వులు పూస్తవి.
- the flowers that are already blown మునుపే వికసించిన పువ్వులు.
- నామవాచకం, s, దెబ్బ, పెట్టు, ఆపద, ఢక్కా.
- who gave the first blow? ముందర చెయి మించినది యెవడు? they came to blows గుద్దులాడసాగిరి.
- a blow with the first గుద్దు, పిడిగుద్దు.
- a blow on the head with the knuckles మొట్టు, మొట్టికాయ.
- on the cheek చంపపెట్టు, చంపకాయ.
- this was a fatal blow to him వాడికి యిది ఒక దౌర్భాగ్యము, ఆపద, ఢక్కా.
- the cholera destroyed a thousand people at a blow వాంతి భేది బహుమందిని ఒక దెబ్బనకొట్టుకొని పోయినది.
- or bloom వికసనము, పూయడము.
- the flowers are now in full blow యిప్పట్లో పువ్వులు బాగా వికసించివున్నవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).