Jump to content

can

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

aux, v. గల.

  • you can do so or you may do so నీవు చేయగలవు, నీవు చేస్తే చేయవచ్చును.
  • how can he pay this ? వాడు దీన్ని యెట్లా చెల్లించగలడు.
  • whom can I trust but thee? నిన్ను తప్ప నేను యెవరిని నమ్మగలను.
  • can they come can వాండ్లు రాగలరా.
  • I will do what I can నా చేతనయ్యే పని చేస్తున్నాను.
  • as much as they can వారి చేత అయినంతమట్టుకు వారి శక్త్యానుసారము.
  • can to assist him నీ చేత అయినమట్టుకు వానికి సహాయము చెయ్యి.
  • I cannot do it దాన్ని చెయ్యలేను.
  • as I could not do it దాన్ని చేయలేకపోతిని గనక.
  • then he cannot be her brother అయితే వాడు దాని అన్నగా వుండనేరడు.
  • cannot you swim ? యీదనేరవా, యీద లేవా, యీద చేతకాదా.
  • cannot you pay the money రూకలను చెల్లించలేవా.

నామవాచకం, s, చెంబు, గిన్నె, చెయిపిడిగల పాత్ర.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=can&oldid=925615" నుండి వెలికితీశారు