dim
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, మందమైన, మబ్బైన, మసక గా వుండే, మెరుగుమాసిన, మకమకలాడే.
- నిస్తేజస్కమైన, నిష్రకాశమైన, అస్పష్టమైన.
- a dim ruby గుడ్డికెంపు,కామసాధ్యపు కెంపు.
- dim sight మంద దృష్టి.
- it became dim దానిప్రకాశముపోయినది, అది మెరుగుమాసి పోయినది.
క్రియ, విశేషణం, మెరుగుమాపుట, కాంతినిచెడగొట్టుట, మకమకలాడేటట్టుచేసుట.
- age dims the eyes వృద్ధాప్యముచేత దృష్టి మందమౌతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).