dint
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, A blow, దెబ్బ.
- a mark made by a blow గుంట.
- a mark upon.
- silve r &c.
- నొక్కు,సొట్ట.
- or force బలము.
- he got it by dint of asking అడిగే దెబ్బలో అది వాడికి దొరికినది.
- by dint of struggling I escaped నా చేతనయినమట్టుకు కాళ్ల చేతులుతన్నుకొని తప్పించుకున్నాను, నా చేతనైన యత్నములు చేసినతప్పించుకొన్నాను.
- by dint of hard study he learnt it వక దెబ్బగాపట్టి చదివినందున దాన్ని నేర్చుకున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).