end
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) (file)
క్రియ, నామవాచకం, ముగియుట, తీరుట, సమాప్తి చేయుట, సంపూర్ణమౌట, అయిపోవుట, చివర, ఆఖరున
- It ends here అది యిక్కడితో సరిపోతున్నది, ముగిస్తున్నది.
- this ended in a quarrel యిది ముదిరి జగడమైనది, జగడము లో పర్యవసించినది.
క్రియ, విశేషణం, ముగించుట, తీర్చుట, కాజేయుట, సమాప్తి చేయుట, సంపూర్ణము చేయుట.
- he ended his days there అక్కడ చచ్చినాడు.
నామవాచకం, s., కొన, తుద, చివర, అంత్యము.
- the ends of the earch (literally the elephants) దిగంతము లు, దిగ్గజము లు.
- from the ends of the earth దేశాంతరమునుంచి.
- the ends of the world are come upon us ప్రళయ కాలము వచ్చినది.
- he was at his wits end వాడికి వొకటీ తోచక వుండినాడు, వాడకి బుద్ధి యెటుపారలేదు.
- I have the name at my toungues end ఆ పేరు నా గొంతులో వున్నది, అనగా జ్ఞాపకము రాలేదు.
- at the end of the month నెలసరికి, మా సాంతమందు.
- his end is drawing near అతనికి అవసాన కాలము వచ్చినది.
- he met his end with firmness వాడు చావు కు వెరవ లేదు.
- or intentతాత్పర్యము, అభిప్రాయము.
- at the very end కొట్టకొన, చిట్టచివర.
- the work is now at an end పని సమాప్తమైనది.
- he made an end of the money ఆ రూకలను కాజేసినాడు.
- to the end that you may perceive this యిది తమరు కనుక్కోగలందులకు.
- to this end యిందు నిమిత్యమై to that end అందు నిమిత్యమై.
- to what end do you deny this or you deny this to no end నీవు కాదనడానకు ఫలమేమి.
- Write it to the end కడాకు వ్రాసి వెయ్యి.
- from end to end కడాకు, సర్వత్ర.
- hear me to the end నేను చెప్పేదాన్ని తీరా వినుము.
- his hair stood on end వాడికి చెడ్డ భయమైనది.
- he slept twelve hours on end మూడుఝాములదాకా వొకటే నిద్ర గా నిద్రపోయినాడు.
- he set the box on end ఆ పెట్టె ను నిలవపెట్టినాడు.
- he just made both ends meet వాడి ఆదాయము నకు వ్యయము లకు సరిపోయినది.
- odds and ends చిల్లరలు.
- It seems to be all odds and ends అది కలవర కంప గా వుండేటట్టుగా వున్నది.
- you must pay the money; theres an end of it పది మాట లెందుకు నీవు ఆ రూకలు యిచ్చి వేయవలసినది.
- he put an end to it దాన్ని పిలిచినాడు.
- he put an end to their lives వాండ్లను చంపినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).