file
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, to rasp ఆకురాయి తో లోహమును రాచుట .
- to string కూర్చుట.
- as a law suit దాఖలు చేసుట.
- he filed a petition వాడు వొక అర్జిదాఖలుచేసినాడు.
నామవాచకం, s, tool ఆకురాయి.
- catalogue పట్టి, జాబితా.
- he put these papers on the file యీ కాగిదములను ఆ వరుసలో గూర్చినాడు.
- he placed this account on his brothers file వాడి అన్న లెక్కలో కట్టినాడు.
- line వరస, చాలు.
- the battalion stood in single file ఆ పటాళము వొకవరసగా నిలిచినది.
- the battalion stood in double ఆ పటాలము రెండు వరసలుగా నిలిచినది.
- to draw up in file వరసగా నిలుపుట to march in file వొకడి వెంట వొకడు చీమల బారువలె పోవుట.
- to marchin double file యిద్దరి వెంట యిద్దరు చీమల బారువలె పోవుట.
- in thatregiment there were six officers and four hundred rank and file ఆ పటాళములో ఆర్గురు సర్దారులున్ను నన్నూరు మంది సిఫాయిలున్ను వుండినారు.
- he sent ten files with me నాతో కూడా పదిమంది సిఫాయీలను పంపినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).