Jump to content

handle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తాకుట, స్పర్శించుట, వాడుట, చేతపట్టివాడుట, వాడిమాపుట.

  • at first they do not know how to handle the pen వాండ్లకు ముందుగా పేనా యెట్లా పట్టేదో తెలియదు.
  • she handles the child roughly ఆ బిడ్డను మోటుతనముగా యెత్తుతున్నది.
  • handle your horse gently నీ గుర్రమును వుపాయముగా పట్టుకరా.
  • If you handle the paper you will dirty it ఆ కాకితమును చేత పట్టుతూ వస్తే మురికి అయిపోను.
  • he handled the text very well ఆ మూలమునకు వ్యాఖ్యానము బాగా చేసినాడు.
  • they handleed him roughly వాణ్ని నానాకడగండ్ల పెట్టినారు.
  • what we have seen with our eyes, what we have heard with our ears and what our hands have handled మనము కండ్లార చూచి, చెవులార విని, చేతులార తాకినవి.

నామవాచకం, s, పిడి, చెయిపిడి, కాడ.

  • this gave him a handle to speak against them,వాండ్లను దూషించడమునకు వాడికి యిది వొక పట్టు చిక్కినది, యిది వొక యెడమైనది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=handle&oldid=933546" నుండి వెలికితీశారు