Jump to content

jerk

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, a smart quick lash చురుకు ముట్ట వేసే దెబ్బ.

  • a sudden spring చివుక్కున లాగుకోవడము, లటక్కున గుంజుకోవడము.
  • he gave a jerk to the string ఆ తాటిని చివుక్కున లాగుకొన్నాడు.
  • one jerk dislodged the nail ఒక యీడ్పులో ఆ ఆణి పెళ్లగిలినది.

క్రియ, విశేషణం, చివుక్కున లాగుకొనుట, లటుక్కున గుంజుకొనుట.

  • the fish took the hook and I jerked it upon the bank ఆ చేప గాలములో పడ్డందున దాన్ని చివుక్కున కట్ట మీదికి లాగుకొన్నాను.
  • or to lash చురుక్కున దెబ్బవేయుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=jerk&oldid=935977" నుండి వెలికితీశారు