station
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a place స్థానము.
- in the out stations బైటి దేశములలోa private station, that is privacy దివాణపు సంబందము లేకుండా వుండే స్థితి.
- an office ఉద్యోగము, ధర్మము, వృత్తి.
- he is in a public station దివాణపు కొట్టులో వున్నాడు.
- an exalted station గొప్పస్థితి.
- a watch house or station house పోలీసు, ఠాణా, చౌకి, చావడి.
- he took up his station at the end of the street వీధికొననే నిలుచుండి వుండినాడు.
క్రియ, విశేషణం, ఉంచుట, పెట్టుట.
- I stationed two men at his gate వాడి యింటి వాకిట యిద్దరిని పెట్టినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).