Jump to content

seem

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, అగుపడుట, కనుపడుట, తోచుట.

  • It seems he wentthere పోయినాడట, పోయినట్టున్నది.
  • so it seems అట్లా తోస్తున్నది, అలాగేవుండను, అట్లా వుండగలదు.
  • if it seems good to you, you may remain here మీకు యుక్తమని తోస్తే మీరు ఇక్కడ వుండవచ్చును.
  • it seems they arebrothers వీండ్లు తమ్ములవలె వున్నది.
  • it seemed like a stone చూస్తే రాయివలె కనుబడ్డది.
  • he seemed to be their friend but he wastheir enemy చూడడానికి విహితుడివలె వుండినాడుగాని వాడు వారికి శత్రువు.
  • he seemed to be angry వాడికి కోపము వచ్ఛినట్టు తోచినది.
  • he seems to be in a fever వాడికి జ్వరము వచ్చినట్టు ఉన్నది.
  • it does not seem to be right అది న్యాయమని తోచలేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=seem&oldid=943751" నుండి వెలికితీశారు