flourish
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియ, నామవాచకం, శృంగారముగా వుండుట, అభివృద్దయౌట, క్షేమముగావుండుట, తేజరిల్లుట.
- the garden flourishes ఆ తోట నవనవలాడుతూ వున్నది.
- the work flourishes well ఆ పని చక్కగా జరుగుతున్నది.
- he flourishes in writingఅక్షరములు చిన్నెలుగా వ్రాస్తాడు.
- to flourish in music అలాపన చేసుట.
- he flourished a thousand years ago అతడు వెయ్యేండ్ల కిందట వుండినాడు.
క్రియ, విశేషణం, శృంగారించుట, జులిపించుట.
- he flourished his swordకత్తిని ఝుళిపించినాడు.
- he flourished the letter ఆ జాబును మహా చిన్నెలుగావ్రాసినాడు.
నామవాచకం, s, శృంగారము.
- with the pen చిన్నెలుగల అక్షరములు.
- this was a mere flourish or boast వట్టి వాగ్జంభములు.
- a flourish with a trumpetతుతారి యొక్క వొక తరహా స్వనము.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).