alphabet
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వర్ణమాల, అక్షరసమామ్నాయము. అక్షరమాల
- An alphabet of logic తర్కసంగ్రహము.
- తర్కముయొక్క ప్రారంభము.
- An alphabet of electricity సంఘర్షణ జాగ్నిశాస్త్ర సంగ్రహము ఆరంభము, శాస్త్ర ప్రారంభము.
- He scarcely knows the alphabet of law ధర్మశాస్త్ర సంగ్రహము సహితం వాడికి తెలియదు, ధర్మశాస్త్రము యెట్టిదో వాడికి తెలియదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).