swell
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, వాచుట, ఉబ్బుట, వూదుకొనుట, అధికమవుట, హెచ్చుట.
- when the flood swelled its height వెల్లువ నిండా అతిశయించేటప్పటికి.
- the ditches swelled with the rain వానచేత అగడ్తలలో నీళ్ళు వుబికినవి.
- his debts swelled to a large amount వాడికి అప్పు నిండా పెరిగినది.
క్రియ, విశేషణం, ఉబికించుట, ఉబ్బించుట, పెద్దదిగా చేసుట, పెంపుచేసుట.
- the disease that swelled his belly వాడి కడుపును వుబ్బేటట్టు చేసిన రోగము.
- items that swell an account లెక్కను పెద్దదిగా చేసిన పద్దులు.
- the Cokilaswells its note కోకిల స్వరము స్థాయిని అంటుతున్నది, రాగారాగా హెచ్చుతున్నది.
నామవాచకం, s, ఉబ్బు, ఉబుకు, పెంపు, వృద్ధి.
- the swell of the seaసముద్రపు నీటి వుబ్బు.
- from the of the ground భూమి మిట్టగావున్నది గనక, మిర్రుగా వున్నది గనక.
- he is a great swell వాడు నిండా గర్వి. the swell mob గర్విష్టులు, అనగా పచ్చెపు దొంగలు, కేవుమారి వాండ్లు,
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).