sound
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, దృఢమైన, గట్టియైన, దారుడ్యముగల, పటుత్వమైన, ఆరోగ్యమైన.
- he is insound health వాడు దృఢగాత్రుడుగా వున్నాడు.
- a man of sound sense స్థిరబుద్దిగలవాడు.
- one bottle is broken but the other one is sound ఒక బుడ్డి పగిలిపోయినది, వొకటి బాగా వున్నది.
- this horse is not sound యీ గుర్రము పనికిమాలిపోయినది.
- a man of sound judgement మంచి వివేకము గలవాడు.
- he is in a sound sleep వాడికి యిప్పుడుమంచినిద్ర.
- sound doctrine మంచి వుపదేశము.
- they arrived sage and sound వాండ్లు సుఖము గావచ్చి చేరినారు.
- this argument is not sound యీ న్యాయము పనికిరాదు.
క్రియా విశేషణం, బాగా.
- he was sleeping sound వాడు బాగా నిద్రపోతూ వుండినాడు.
నామవాచకం, s, that which is heard noise శబ్దము, ధ్వని, చప్పుడు, సద్దు.
- I heard the sound of drums తంబుర శబ్దము విన్నాను.
- to make a sound మ్రోయుట, ధ్వనించుట,వాగుట.
- the drums made a sound like thunder తంబురలు మేఘము లు గర్జించినట్టు వాగినవి.
- a sound in the sea that is a Bay సముద్రము లో ప్రత్యేకమైన వొక భాగము.
నామవాచకం, s, a small sea కొద్దిపాటి సముద్రము.
- the sounds of a fish చేపయొక్క గర్భము.
- or a probe శలాక.
క్రియ, విశేషణం, to make a noise ధ్వనిచేసుట, వాయించుట.
- he soundd the trumpetతుత్తార వూదినాడు.
- they sounded the drums తంబురలు కొట్టినారు.
- they sounded the cymbalsతాళములు వాయించినారు.
- he sounded the harp వీణె వాయించినాడు.
- they sounded his praise వాణ్ని శ్లాఘించినారు.
- to try the depth with a plummet సీసపు కడ్డిని దారానికి కట్టి నీళ్ళలో విడిచి లోతును చూచట.
- I sounded him about this వాడి అభిప్రాయమును యుక్తిగా పరిశోధించినాను.
- he tried to sound me about this యిందున గురించి నా అభిప్రాయమును కనుక్కో చూచినాడు.
క్రియ, నామవాచకం, to make a noise అరుచుట, వాగుట, మోగుట, ధ్వనించుట,శబ్దించుట.
- when the trumpet sounds తుత్తారలు మోగేటప్పటికి.
- the seas soundedసముద్రములు ఘోషించినవి.
- to sound as a rattle గిలకవలె చటచటమనుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).