crown
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కిరీటము పెట్టుట, పట్టము గట్టుట, పట్టాభిషేకము చేసుట.
- or finishసంపూర్ణము చేసుట.
- these endeavours were crowned with success యీయత్నములు సఫలమైపోయినవి.
నామవాచకం, s, కిరీటము.
- or top శిఖరము, పయితట్టు.
- the top of the head నడినెత్తి,ఉచ్చి, మాడు పట్టు.
- the crown of a hat టోపి యొక్క మీది తట్లు.
- he fell down and crackled his crown పడి తల పగిలినది.
- of a mountain శిఖరము.
- of a wall మదురు.
- crown or five shillings రెండున్నర రూపాయకు సమానమైన ఒక నాణెము.
- a half crownరెండున్నర షిల్లింగు.
- or royal family రాజసంస్థానము.
- an heir to the crown యువరాజు,రాజకుమారుడు.
- or superiority జయము, దొరతనము.
- or ornament ఆభరణము.
- she was the crown of her sex ఆమె స్త్రీ తిలకముగా వుండెను, ఆమె స్త్రీ రత్నముగావుండెను.
- this was the crown of his actions వాడు చేసిన పనులలో యిదిముఖ్యమైనది.
- the prosecutor on the part of the crown గవనరుమెంటు వకీలు లేక,సర్కారు మనిషిగా వుండి వ్యాజ్యము జరిగించేవాడు.
- a crown prisoner సర్కారు కయిది.
- the crown lands సర్కారు భూమి, సర్కారు నేల.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).