known
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, ఎరిగిన, తెలిసిన, ప్రసిద్ధమైన.
- it became known అది బయిటపడ్డది.
- he soon began to be known as a scholar కొన్నాళ్ళకు విద్వాంసుడనే ప్రసిద్ధిని పొందినాడు.
- be it known upto you ఇది నీకు తెలిసివుండవలసినది.
- a well known thief పేరు పోయిన దొంగ.
- forsome reason best known to himself he went and told them వాడి కేమి పట్టిందో వాండ్లతో పోయి చెప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).