receiver
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, పుచ్చుకొనేవాడు.
- or Collector రూకలు తండేవాడు.
- a receiver to theestate ధర్మకర్త.
- a receiver of stolen goods దొంగ సొమ్ములు తీసేవాడు.
- or vesselకుండ, భాండము, తొట్టి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).