toast
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, నిప్పున వాడ్చుట, సెగ చూపుట.
- he toasted the bread ఆ రొట్టెనునిప్పు మీద వేసి పొల్లించినాడు.
- they toast the roots and then reduce them to powder వాండ్లు ఆ వేళ్ళను గ్రాహిచేశి పొడిచేస్తారు.
- to name when a health is drunk, they toasted her దానికి మంగళమవుగాక అని చెప్పి వొయిను తాగినారు.
నామవాచకం, s, నిప్పున వాడ్చిన రొట్టె.
- toast and water బొగ్గులాగు కాల్చిన రొట్టె నానవేశిన నీళ్లు, దీన్ని రోగులకు యిస్తారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).